(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 169

॥ శ్రీః ॥
5.169. అధ్యాయః 169
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ పాండవసేనాయాం రథాతిరథసంఖ్యానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-169-0x(3875)(37702)
ఏతే రథాస్తవాఖ్యాతాస్తథైవాతిరథా నృప।
యే చాప్యర్ధరథా రాజన్పాండవానామతః శ్రృణు ॥ 5-169-1(37703)
యది కౌతూహలం తేఽద్య పాండవానాం బలే నృప ।
రథసంఖ్యాం శృణుష్వ త్వం సహైభిర్వసుధాధిపైః ॥ 5-169-2(37704)
స్వయం రాజా రథోదారః పాండవః కుంతనందనః ।
అగ్నివత్సమరే తాత చరిష్యతి న సంశయః ॥ 5-169-3(37705)
భీమసేనస్తు రాజేంద్ర రథోఽష్టగుణసంమితః ।
న తస్యాస్తి సమో యుద్ధే గదయా సాయకైరపి ॥ 5-169-4(37706)
నాగాయుతబలో మానీ తేజసా న స మానుషః ।
మాద్రీపుత్రో చ రథినౌ ద్వావేవ పురుషర్షభౌ ॥ 5-169-5(37707)
అశ్వినావివ రూపేణ తేజసా చ సమన్వితౌ।
ఏతే చమూముఖగతాః స్మరంతః క్లేశముత్తమం ॥ 5-169-6(37708)
రుద్రవత్ప్రచరిష్యంతి తత్ర మే నాస్తి సంశయః ।
సర్వ ఏవ మహాత్మానః సాలస్తంభా ఇవోద్గతాః ॥ 5-169-7(37709)
ప్రాదేశేనాధికాః పుంభిరన్యైస్తే చ ప్రమాణతః।
సింహసంహననాః సర్వే పాండుపుత్రా మహాబలాః ॥ 5-169-8(37710)
చరితబ్రహ్మచర్యాశ్చ సర్వే తాత తపస్వినః।
హ్రీమంతః పురుషవ్యాఘ్రా వ్యాఘ్రా ఇవ బలోత్కటాః ॥ 5-169-9(37711)
జవే ప్రహారే సంమర్దే సర్వ ఏవాతిమానుషాః ।
సర్వైర్జితా మహీపాలా దిగ్జయే భరతర్షభ ॥ 5-169-10(37712)
న చైషాం పురుషాః కేచిదాయుధాని గదాః శరాన్।
విషహంతి సదా కర్తుమధిజ్యాన్యపి కౌరవ ॥ 5-169-11(37713)
ఉద్యంతుం వా గదా గుర్వీః శరాన్వా క్షేప్తుమాహవే ।
జవే లక్ష్యస్య హరణే భోజ్యే పాంసువికర్షణే ॥ 5-169-12(37714)
బాలైరపి భవంతస్తైః సర్వ ఏవ విశేషితాః।
ఏతత్సైన్యం సమాసాద్య సర్వ ఏవ బలోత్కటాః ॥ 5-169-13(37715)
విధ్వంసయిష్యంతి రణే మా స్మ తైః సహ సంగమః ।
ఏకైకశస్త సంమర్దే హన్యుః సర్వాన్మహీక్షితః ॥ 5-169-14(37716)
ప్రత్యక్షం తవ రాజేంద్ర రాజసూయే యథాభవత్ ।
ద్రౌపద్యాశ్చ పరిక్లేశం ద్యూతే చ పరుషా గిరః ॥ 5-169-15(37717)
తే స్మరంతశ్చ సంగ్రామే చరిష్యంతి చ రుద్రవత్ ।
లోహితాక్షో గుడాకేశో నారాయణసహాయవాన్ ॥ 5-169-16(37718)
ఉభోయోః సేనయోర్వీరో రథో నాస్తీతి తాదృశః ।
న హి దేవేషు వా పూర్వం మనుష్యేషూరగేషు చ ॥ 5-169-17(37719)
రాక్షసేష్వథ యక్షేషు నరేషు కుత ఏవ తు ।
భూతోథ వా భవిష్యో వా రథః కశ్చిన్మయా శ్రుతః ॥ 5-169-18(37720)
సమాయుక్తో మహారాజ రథః పార్థస్య ధీమతః।
వాసుదేవశ్చ సంయంతా యోద్ధా చైవ ధనంజయః ॥ 5-169-19(37721)
గాండీవం చ ధనుర్దివ్యం తే చాశ్వా వాతరంహసః ।
అభేద్యం కవచం దివ్యమక్షయ్యౌ చ మహేషుధీ ॥ 5-169-20(37722)
అస్త్రగ్రామశ్చ మాహేంద్రో రౌద్రః కౌబేర ఏవచ ।
యాంయశ్చ వారుణశ్చైవ గదాశ్చోగ్రప్రదర్శనాః ॥ 5-169-21(37723)
వజ్రాదీని చ ముఖ్యాని నానాప్రహరణాని చ ।
దానవానాం సహస్రాణి హిరణ్యపురవాసినాం ॥ 5-169-22(37724)
హతాన్యేకరథేనాజౌ కస్తస్య సదృశో రథః।
ఏష హన్యాద్ధి సంరంభీ బలవాన్సత్యవిక్రమః ॥ 5-169-23(37725)
తవ సేనాం మహాబాహుః స్వాం చైవ పరిపాలయన్।
అహం చైనం ప్రత్యుదియామాచార్యో వా ధనంజయం ॥ 5-169-24(37726)
న తృతీయోఽస్తి రాజేంద్ర సేనయోరుభయోరపి ।
య ఏనం శరవర్షాణి వర్షంతముదియాద్రథీ ॥ 5-169-25(37727)
జీమూత ఇవ ఘర్మాంతే మహావాతసమీరితః ।
సమాయుక్తస్తు కౌంతేయో వాసుదేవసహాయవాన్ ।
తరుణశ్చ కృతీ చైవ జీర్ణావావాముభావపి ॥ 5-169-26(37728)
వైశంపాయన ఉవాచ। 5-169-27x(3876)
ఏతచ్ఛ్రుత్వా తు భీష్మస్య రాజ్ఞాం దధ్వంసిరే తదా।
కాంచనాంగదినః పీనా భుజాశ్చందనరూషితాః ॥ 5-169-27(37729)
మనోభిః సహ సంవేగైః సంస్మృత్య చ పురాతనం ।
సామర్థ్యం పాండవేయానాం యథా ప్రత్యక్షదర్శనాత్ ॥ ॥ 5-169-28(37730)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి రథాతిరథసంఖ్యానపర్వణి ఏకోనసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-169-12 భోజ్యే కౌటిల్యే మర్మపీడనే ఇతియావత్। భుజ కౌటిల్యేఽస్య రూపం।
పాంసువికర్షణే పాంసుషు వికర్షణే భూమౌ ముష్టియుద్ధే ఇత్యర్థః ॥
5-169-24 ప్రత్యుదియాం యుద్ధే సంముఖః స్యాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.